Latest Paruvama Paruvama Song Download Mp3 By Hari Charan 2022. New Romantic Song Paruvama Paruvama Mp3 Download 320Kbps For Free. Top Trending Telugu Song Paruvama Paruvama Sung by Hari Charan, Music by Sabu Varghese & Lyrics Written By Suddala Ashok Teja Only On Filmisongs.

Paruvama Paruvama Full Song For Free
Singer | Hari Charan |
---|---|
Music Composer | Sabu Varghese |
Lyrics Writer | Suddala Ashok Teja |
Original Source | YouTube |
Released On | 01-30-2023 |
Paruvama Paruvama Mp3 Song Download
Paruvama Paruvama Song Download
Paruvama Paruvama Lyrics
పరువమా.. పరువమా..
మును పెరుగని మధురిమ
బిడియపు.. మగువతో..
బిగిసిన తొలి తమకమ
సమరమా సరసమా.. ముడులు తెగిన మురిపెమా
అలసటే ఎరుగని..
చమట నదిలో కరిగిపో
నిలిచిపో నిమిషమా
పరుగు మరిచిపో
పరువమా పరువమా
మునిపెరుగని మధురిమ
బిడియపు మగువతో
బిగిసిన తొలి తమకమ..
సమరమా సరసమా
ముడులు తెగిన మురిపెమా
అలసటే ఎరుగని చమట నదిలో కరిగిపో
నిలిచిపో నిమిషమా పరుగు మరిచిపో
చరణం: 1
సిగ్గు మొగ్గిప్పుకున్నట్టు ఓవైపు
సిగ్గు రగ్గయినదన్నట్టు ఓవైపు
సిగ్గు తెరతీసి పోరతీసి పెనవేసే
మగ ముట్టడో వైపున
అగ్గి పోగేసుకున్నట్టు ఓవైపు
అగ్గి రాజేసుకున్నట్టు ఓవైపు
అగ్గి చలి పెట్టి గురిపెట్టి -రసపట్టు పురి విప్పుడో
బాగోదని.. బాగుందని.., ఏదో అనీ.. ఓవైపున,
ఇక చాలని.., ఇంకా అని..
ఓవైపు నా..
పరువమా.. పరువమా..
మును పెరుగని మధురిమ
బిడియపు.. మగువతో..
బిగిసిన తొలి తమకమ
సమరమా సరసమా.. ముడులు తెగిన మురిపెమ
అలసటే ఎరుగని..
చమట నదిలో కరిగిపో
నిలిచిపో నిమిషమా
పరుగు మరిచిపో
చరణం 2:
మబ్బు- బుస కొట్టుతున్నట్టు ఓ ఆట,
మబ్బు- గుస పెట్టుతున్నట్టు ఓ ఆట..
మబ్బు-పిడుగొచ్చి నులిపెట్టి
తొడగొట్టి పడగొట్టే ఓ.. సయ్యాట..
వాన చినుకొచ్చి పడ్డట్టు ఓ ఆట..,
వాన ముంచెత్తుతున్నట్టు ఓ ఆట
వాన విరిజల్లు ఎదగిల్లే పొదరిల్లు.. హరివిల్లు తో
బాగోదని ..బాగుందని
ఇంకేదని.. ఓ సయ్యాట
ఇక చాలనీ ఇంకా అనీ ఓసయ్యాట
పరువమా.. పరువమా..
మును పెరుగని మధురిమ
బిడియపు.. మగువతో..
బిగిసిన తొలి తమకమ
సమరమా సరసమా.. ముడులు తెగిన మురిపమ
అలసటే ఎరుగని..
చమట నదిలో కరిగిపో
నిలిచిపో నిమిషమా
పరుగు మరిచిపో